Useless Brain Behind ATF (Atlanta Telugu Forum)
We found out with hard evidence. The useless brain behind ATF.
This is none other than RAVI SINGARAM.
Please stay tuned I will post the right evidence. Its worth waiting.
A small clue.
You all got the evidence in your inboxes, just have a look at it carefully.
Any findings please post how you found it.
Than You
Dandora
Satyameva Jayathe
TAMA అయ్యింది KAMA..రా(కా)మ...రా(కా)మా!!!
ఇంకొక సంఘం పెడుతున్నారహో అంటూ రచ్చకెక్కుతున్నారు చూడండి వీళ్ళు.
చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైనయట్లు... ఎందరో(కొందరు) మహానుభావులు కలిసి ముప్పై సంవత్సరాలుగా సానబెట్టిన తామాకు నీతి లేక (చట్ట పరంగానే...) జాతి రంగు పులమడానికి వెనుకాడని వీళ్ళకు, తామాను తమ గుప్పిట్లో పెట్టుకోడానికి తామా చట్టాన్నే మార్చేసిన వీళ్ళకు, ఎదుటి వారి అభిప్రాయానికి విలువివ్వని వీళ్ళకు… అందరి మద్దతు కావాలంట. వీళ్ళు చేసేదంతా చూసీ చూడనట్టు పోవాలంట.
తా(కా)మా పసుపుమయం... తా(కా)మా లోగో పసుపుమయం... తా(కా)మా వెబ్ సైట్ పసుపుమయం...తా(కా)మా పెద్దలు కామ మయం...
మీరు రీసెంట్ గా తామా వెబ్ సైట్ చూశారా? పసుపు పసుపు... అంతా పసుపే. తామా లోగోలో ఆంధ్ర 'దేశం' పటం చూశారా? అయ్య బాబోయ్, అంతా పచ్చగా కనపడుతుంది, పచ్చ కామెర్లొచ్చాయా అని ఉలిక్కిపడకండి. అది మీకు మాత్రం కాదులెండి.
‘అల్లం’త దూరానా ‘శీలం’ లేని TAMA EC 2010.
ఇంకొక విషయం.. TAMA EC 2010ని 'శీలం' ఎందుకు వదలిపెట్టాడు? వచ్చే సంవత్సరం బరిలో లేనని అల్లాల ఆల్రెడీ ఎందుకు డిక్లేర్ చేశాడు? వీళ్ళ 'పచ్చ'దనాన్ని తట్టుకోలేకనా, లేక కులతత్వాన్ని జీర్ణించుకోలేకనా? వీళ్ళిద్దర్నీ క్రియాశీలకం చేయలేదు + మీడియా కో-ఆర్డినేటర్ కు అసలు పనే ఉండదు + ఈ సంవత్సరం లిటరరీ కో-ఆర్డినేటర్ తనకు తానుగా పని చేసిన దాఖలాలే లేవు! అయినా సంవత్సరాన్ని దాటిస్తున్నారు... మళ్ళీ ఇంకా ECలో కొత్త పోస్టులెందుకు? ఇంకా పనంటూ ఉండని Board of Directors ఎందుకు? తన్నుకు చావడానికా?
వీళ్ళ యవ్వారం చూస్తే 'మత్తైదువతనం ముచ్చటే గాని, మొగుడు మాత్రం వద్ద'న్నట్టుగా వుంది... తామాకు అందరూ సపోర్ట్ చేయాలంట గాని, అందరి ప్రాతినిధ్యం మాత్రం వీళ్ళకు అవసరం లేదు. ఫ్యూచర్ లో కూడా తమ హోల్డ్ లో పెట్టుకోడానికి, నిర్లజ్జగా తామా రూల్స్ మార్చేశారు.
2009 లో అప్పటి EC వాళ్ళు తామాలో మాస్ మెంబర్లను చేర్పించకూడదని ఒక చిన్న మార్పు చేస్తే, దానికోసం తామాను కోర్టుకీడ్చి(ఒక పిచ్చోడ్ని వాడుకుని), దాన్ని మార్పించి, కులం పేరు చెప్పి తెలుగువాళ్ళను చీల్చి, అంతర్రాష్ట్ర 'ముఠా' మెంబర్లను చేర్పించి, చివరకు యూనివర్సిటీ స్టూడెంట్స్ ను కూడా మెంబర్లను చేసి, చాటు మాటున వుండి, బ్లాగుల్ని క్రియేట్ చేసి, రాక్షస యుద్ధాన్ని(దీని అర్ధం కింద చూడండి) చేసి, బరిలో నిలిచిన అవతలివాళ్ళమీద లేనిపోని అపవాదులు మోపి, దొంగ మెంబర్లను వేరే స్టేట్ నుండి తరలించి గెలిచిన వీళ్ళు ఇప్పుడు తామాకు చేసిన మంచేది? ECకి సమాంతరంగా ఇంకొక Board of Directors కావాలంట. ఎందుకూ అనకండి... అందులో కూడా వీళ్ళ ప్రతినిధులు దూరి, ఫ్యూచర్ లో వీళ్ళకు నచ్చని వాళ్ళెవరైనా ECలో ఉంటే, చెవిలో జోరీగలాగా గొడవ చేయటానికి.
వీళ్ళ దగ్గర ప్లానింగ్ బాగా నేర్చుకోవచ్చండోయ్... ఎంత చెడ్డ పనినైనా ఎంతో ప్లానింగ్ తో పక్కాగా చేస్తారు, నీతి లేకపోయినా, చట్టపరంగా... కిరాయి కుర్రాళ్ళని తరలించి GBM లలో గొడవలు చేయిస్తారు, మెంబర్స్ నోరు మూయిస్తారు, ముందు ఎదుటివాణ్ణి మానసికంగా గెలుస్తారు, ఆ పైన డివైడ్ చేసి, రూల్ చేస్తారు. ఆ తర్వాత పని ఫ్యూచర్ కు పూలమార్గాలు పరుచుకోవడం.
రాక్షస యుద్ధం: రాక్షసులు యుద్ధం చేసేటప్పుడు ఎవరికీ కనపడరు, ఎదుట పడరు... కాని, కత్తులు కటార్లు గాల్లోంచి మీద మీదకు వస్తుంటాయి. అట్లానే, ఈ యుగం లో, వీళ్ళు బయటికి పేరు చెప్పకుండా, పరమ నీచాతి నీచమైన భాష ఉపయోగిస్తూ... ఎలక్షన్లప్పుడు బ్లాగుల్లో, ఈ-మెయిళ్ళలో యెదుటివాళ్ళపై బురద జల్లుతారన్నమాట.
తమసోమా జ్యోతిర్గమయ!
ఇప్పుడు చెప్పండి, ఇటువంటి వాళ్ళతో పెట్టుకుని, నెగెటివ్ ఎనర్జీ పెంచుకోవడం కన్నా 'వీళ్ళకు దూరంగా' ఉండడంలో తప్పుందా? కుళ్ళు కుత్సితాలనుండి దూరంగా వెళ్ళడానికి వెనుకాడాలా? మెంటల్ టెన్షన్ నుండి ప్రశాంతంలోకి వెళ్ళడానికి మీన మేషాలు లెక్కేయాలా? మనం వెళ్ళే దారిలో గద్దర ఉంటే దారి దిగి నడవడంలో తప్పేముంది? మనం వెళ్ళేదారిలో పెంట వుంటే ఎలా తప్పుకొని వేరే దారి వెతుక్కుంటామో అలా మనం ఒక క్రొత్త సంఘం కోసం ఆలోచించడంలో తప్పు ఏముంది?
కొంత మంది పోరాడుదాం అంటారు, పోరాడి గెలవడానికి ఇదేమన్నా యుద్ధమా. ఈ పోరాటానికి పెట్టే శక్తిని, సమయాన్ని మరియు ఖర్చుని ఒక మంచి సంఘం కోసం వినియోగిద్దాం.
ఈసారి ఎన్నికలు లేని(రాని) సంఘం కోసం మా దండోరా ఈ క్రింది సూచనలు చేస్తున్నది
• కనీసం 2 Terms ECలో పనిచేసినవారికే Presidentగా వుండే అర్హత
• కనీసం 2 Terms వాలెంటీర్లుగా పనిచేసిన వారికి EC అర్హత
• కనీసం వరుసగా 2 Terms మెంబరు గా వున్నవారికే ఓటు హక్కు
మీ విలువయిన అభిప్రాయాలు Post చెయ్యండి. దయచేసి అసహ్యమయిన భాష వాడవద్దు. ఆలాంటివి తిరస్కరించబడును.
ఇంకొక సంఘం పెడుతున్నారహో అంటూ రచ్చకెక్కుతున్నారు చూడండి వీళ్ళు.
చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైనయట్లు... ఎందరో(కొందరు) మహానుభావులు కలిసి ముప్పై సంవత్సరాలుగా సానబెట్టిన తామాకు నీతి లేక (చట్ట పరంగానే...) జాతి రంగు పులమడానికి వెనుకాడని వీళ్ళకు, తామాను తమ గుప్పిట్లో పెట్టుకోడానికి తామా చట్టాన్నే మార్చేసిన వీళ్ళకు, ఎదుటి వారి అభిప్రాయానికి విలువివ్వని వీళ్ళకు… అందరి మద్దతు కావాలంట. వీళ్ళు చేసేదంతా చూసీ చూడనట్టు పోవాలంట.
తా(కా)మా పసుపుమయం... తా(కా)మా లోగో పసుపుమయం... తా(కా)మా వెబ్ సైట్ పసుపుమయం...తా(కా)మా పెద్దలు కామ మయం...
మీరు రీసెంట్ గా తామా వెబ్ సైట్ చూశారా? పసుపు పసుపు... అంతా పసుపే. తామా లోగోలో ఆంధ్ర 'దేశం' పటం చూశారా? అయ్య బాబోయ్, అంతా పచ్చగా కనపడుతుంది, పచ్చ కామెర్లొచ్చాయా అని ఉలిక్కిపడకండి. అది మీకు మాత్రం కాదులెండి.
‘అల్లం’త దూరానా ‘శీలం’ లేని TAMA EC 2010.
ఇంకొక విషయం.. TAMA EC 2010ని 'శీలం' ఎందుకు వదలిపెట్టాడు? వచ్చే సంవత్సరం బరిలో లేనని అల్లాల ఆల్రెడీ ఎందుకు డిక్లేర్ చేశాడు? వీళ్ళ 'పచ్చ'దనాన్ని తట్టుకోలేకనా, లేక కులతత్వాన్ని జీర్ణించుకోలేకనా? వీళ్ళిద్దర్నీ క్రియాశీలకం చేయలేదు + మీడియా కో-ఆర్డినేటర్ కు అసలు పనే ఉండదు + ఈ సంవత్సరం లిటరరీ కో-ఆర్డినేటర్ తనకు తానుగా పని చేసిన దాఖలాలే లేవు! అయినా సంవత్సరాన్ని దాటిస్తున్నారు... మళ్ళీ ఇంకా ECలో కొత్త పోస్టులెందుకు? ఇంకా పనంటూ ఉండని Board of Directors ఎందుకు? తన్నుకు చావడానికా?
వీళ్ళ యవ్వారం చూస్తే 'మత్తైదువతనం ముచ్చటే గాని, మొగుడు మాత్రం వద్ద'న్నట్టుగా వుంది... తామాకు అందరూ సపోర్ట్ చేయాలంట గాని, అందరి ప్రాతినిధ్యం మాత్రం వీళ్ళకు అవసరం లేదు. ఫ్యూచర్ లో కూడా తమ హోల్డ్ లో పెట్టుకోడానికి, నిర్లజ్జగా తామా రూల్స్ మార్చేశారు.
2009 లో అప్పటి EC వాళ్ళు తామాలో మాస్ మెంబర్లను చేర్పించకూడదని ఒక చిన్న మార్పు చేస్తే, దానికోసం తామాను కోర్టుకీడ్చి(ఒక పిచ్చోడ్ని వాడుకుని), దాన్ని మార్పించి, కులం పేరు చెప్పి తెలుగువాళ్ళను చీల్చి, అంతర్రాష్ట్ర 'ముఠా' మెంబర్లను చేర్పించి, చివరకు యూనివర్సిటీ స్టూడెంట్స్ ను కూడా మెంబర్లను చేసి, చాటు మాటున వుండి, బ్లాగుల్ని క్రియేట్ చేసి, రాక్షస యుద్ధాన్ని(దీని అర్ధం కింద చూడండి) చేసి, బరిలో నిలిచిన అవతలివాళ్ళమీద లేనిపోని అపవాదులు మోపి, దొంగ మెంబర్లను వేరే స్టేట్ నుండి తరలించి గెలిచిన వీళ్ళు ఇప్పుడు తామాకు చేసిన మంచేది? ECకి సమాంతరంగా ఇంకొక Board of Directors కావాలంట. ఎందుకూ అనకండి... అందులో కూడా వీళ్ళ ప్రతినిధులు దూరి, ఫ్యూచర్ లో వీళ్ళకు నచ్చని వాళ్ళెవరైనా ECలో ఉంటే, చెవిలో జోరీగలాగా గొడవ చేయటానికి.
వీళ్ళ దగ్గర ప్లానింగ్ బాగా నేర్చుకోవచ్చండోయ్... ఎంత చెడ్డ పనినైనా ఎంతో ప్లానింగ్ తో పక్కాగా చేస్తారు, నీతి లేకపోయినా, చట్టపరంగా... కిరాయి కుర్రాళ్ళని తరలించి GBM లలో గొడవలు చేయిస్తారు, మెంబర్స్ నోరు మూయిస్తారు, ముందు ఎదుటివాణ్ణి మానసికంగా గెలుస్తారు, ఆ పైన డివైడ్ చేసి, రూల్ చేస్తారు. ఆ తర్వాత పని ఫ్యూచర్ కు పూలమార్గాలు పరుచుకోవడం.
రాక్షస యుద్ధం: రాక్షసులు యుద్ధం చేసేటప్పుడు ఎవరికీ కనపడరు, ఎదుట పడరు... కాని, కత్తులు కటార్లు గాల్లోంచి మీద మీదకు వస్తుంటాయి. అట్లానే, ఈ యుగం లో, వీళ్ళు బయటికి పేరు చెప్పకుండా, పరమ నీచాతి నీచమైన భాష ఉపయోగిస్తూ... ఎలక్షన్లప్పుడు బ్లాగుల్లో, ఈ-మెయిళ్ళలో యెదుటివాళ్ళపై బురద జల్లుతారన్నమాట.
తమసోమా జ్యోతిర్గమయ!
కొంత మంది పోరాడుదాం అంటారు, పోరాడి గెలవడానికి ఇదేమన్నా యుద్ధమా. ఈ పోరాటానికి పెట్టే శక్తిని, సమయాన్ని మరియు ఖర్చుని ఒక మంచి సంఘం కోసం వినియోగిద్దాం.
ఈసారి ఎన్నికలు లేని(రాని) సంఘం కోసం మా దండోరా ఈ క్రింది సూచనలు చేస్తున్నది
• కనీసం 2 Terms ECలో పనిచేసినవారికే Presidentగా వుండే అర్హత
• కనీసం 2 Terms వాలెంటీర్లుగా పనిచేసిన వారికి EC అర్హత
• కనీసం వరుసగా 2 Terms మెంబరు గా వున్నవారికే ఓటు హక్కు
మీ విలువయిన అభిప్రాయాలు Post చెయ్యండి. దయచేసి అసహ్యమయిన భాష వాడవద్దు. ఆలాంటివి తిరస్కరించబడును.
Subscribe to:
Posts (Atom)